PV Sindhu Arrives In India
-
#Sports
PV Sindhu : భారత్ కు చేరుకున్న పీవీ సింధు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో, విమాన రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆమె దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. యుద్ధ మేఘాల మధ్య విమానశ్రయాలు పాక్షికంగా మూతపడటం, భద్రతా కారణాల దృష్ట్యా విమానాలు రద్దు కావడంతో ఆమె ప్రయాణం అనిశ్చితిలో పడింది.
Date : 03-03-2026 - 2:22 IST