Putin Suffering From A Deadly Disease
-
#Trending
Putin Suffering Disease: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రమాదకరమైన వ్యాధి.. దాని లక్షణాలివే!
పుతిన్ 'త్వరలో చనిపోతారు' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. రష్యా నాయకుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
Published Date - 06:45 AM, Sat - 29 March 25