Pushpa Review
-
#Cinema
Pushpa Twitter Review : పుష్ప ట్విట్టర్ రివ్యూ
ఎంతోకాలంగా వెయిట్‌చేస్తున్న పుష్ప ఎట్టకేలకు రిలీజ్ అయింది. సినిమా ఇప్పటికే మిక్స్‌డ్‌టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ కాస్త అటూ ఇటుగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ బాగుందంటున్నారు ఫ్యాన్స్. ఇక సమంత పాట తుస్‌మనిపించిందట. మొత్తంగా పుష్ప సినిమా ఓకే ఓకే అనిపించిందట. సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూడండి..
Date : 17-12-2021 - 11:45 IST