Pushpa 2 Tickets Book My Show
-
#Cinema
Pushpa 2 : బాలీవుడ్ లో పిచ్చెక్కిస్తున్న పుష్ప 2 మేనియా
Pushpa 2 : హిందీలో 10 గంటల వ్యవధిలోనే 55,000 టికెట్లు అమ్ముడయ్యాయంటే పుష్ప క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి నేషనల్ థియేటర్ చైన్లలో రిలీజ్ రోజు ఈ టికెట్స్ అమ్ముడుపోయాయి
Published Date - 05:06 PM, Sun - 1 December 24