Pushpa 2 Songs
-
#Cinema
Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!
Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
Date : 24-04-2024 - 4:48 IST