Pushpa 2 Runtime
-
#Cinema
Pushpa 2 Runtime : పుష్ప 2 రన్ టైం ..ఎంతో తెలుసా..?
Pushpa 2 Runtime : కాగా ఈ సినిమాను 3 గంటల 15 నిమిషాల నిడివితో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు గంటల పాటు థియేటర్స్ లలో ప్రేక్షకులను కూర్చుబెట్టాలంటే కత్తిమీద సామే..కథలో దమ్ము ఉంటె తప్ప మూడు గంటలు అనేది వర్క్ అవుట్ కాదు
Date : 26-11-2024 - 3:34 IST