Pushpa 2 Rs 1000 Cr
-
#Cinema
‘Pushpa 2’ సంచలనం.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు!
Pushpa 2 : ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఈ విషయాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు
Published Date - 01:38 PM, Wed - 11 December 24