Pushpa 2 Nizam Collections
-
#Cinema
Pushpa 2 Nizam Collections : నైజాం లో రికార్డ్స్ తిరగరాసిన పుష్ప 2
Pushpa 2 Nizam Collections : PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి
Published Date - 03:12 PM, Fri - 6 December 24