Pushpa 2 Bengali Release
-
#Cinema
Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!
Allu Arjun Pushpa 2 బాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా అరుదుగా కొన్ని సినిమాలు బెంగలిలో రిలీజ్ అవుతాయి. అలాంటిది ఒక సౌత్ సినిమా అది కూడా ఒక తెలుగు సినిమా బెంగాలిలో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి
Date : 30-04-2024 - 2:27 IST