Purepower Showroom
-
#automobile
PuREPower : హైదరాబాద్‌లో నూతన షోరూమ్ ప్రారంభం
రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 320కి పైగా పెంచే క్రమంలో, కొత్తగా 250 డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ముఖ్యంగా బి2బి (B2B) విభాగంలో లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు
Date : 14-02-2026 - 7:48 IST