Punarnavi Wedding
-
#Cinema
Punarnavi Bhupalam: సీక్రెట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ .. ఫోటోస్ షేర్ చేసిన పునర్నవి
Punarnavi Bhupalam ఉయ్యాల జంపాల’ సినిమాతో పరిచయమై, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి పునర్నవి భూపాలం ఓ ఇంటివారయ్యారు. తన ప్రియుడు హేమంత్ వర్మను ఆమె మార్చి 20న వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పునర్నవి భూపాలం […]
Date : 21-03-2026 - 3:52 IST