Punarnavi Health Problems
-
#Cinema
Actress Punarnavi Bhupalam: ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ నటి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
న్యూ ఇయర్ ప్రారంభంలోనే బిగ్ బాస్ పునర్నవి భూపాలం తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
Published Date - 08:23 PM, Tue - 3 January 23