Pumpkin-seeds Milk
-
#Life Style
Pumpkin Seeds Milk : గుమ్మడి గింజలను పాలతో కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో..!
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ గుమ్మడి గింజలను పాలతో కలిపి తింటే కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు. గుమ్మడి గింజల్లో 262 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ , మంచి కేలరీలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పాలు, గుమ్మడికాయను తీసుకుంటే సమస్య […]
Published Date - 06:28 PM, Sat - 17 February 24