Pulse Polio Programme
-
#Telangana
Pulse Polio: దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో.. నిర్లక్ష్యం వద్దన్న హరీష్ రావు..!
దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల్లో వైకల్యానికి కారణం అయ్యే పోలియో వైరస్ నుంచి బుజ్జాయిలను రక్షించుకునేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో చుక్కల పట్ల ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు విరివిగా చేస్తుండటంతో పోలియో మహ్మమ్మారి జాడ కన్పించడం లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర […]
Date : 27-02-2022 - 3:01 IST