Pudur Sarpanch
-
#Telangana
దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారిస్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు సర్పంచ్ మాత్రం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ముఖ్య ప్రాజెక్టులో భాగం కానున్నారు. నావికాదళానికి చెందిన అత్యంత వ్యూహాత్మక VLF కమ్యూనికేషన్ స్టేషన్ నిర్మాణంలో పూడూరు సర్పంచ్ నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు, గ్రామ సమస్యలపై కూడా కొత్త సర్పంచ్ దృష్టి సారించాల్సి ఉంది.
Date : 19-12-2025 - 3:10 IST