Pubg Game
-
#Viral
పబ్ జి ఆడుతూ.. మెదడు నరాలు చిట్లి యువకుడు మృతి
మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేయడం కాస్తా.. ప్రాణాంతకమైన అలవాటుగా మారి 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడిని బలితీసుకుంది. గత నాలుగు నెలలుగా పబ్ జీ (PUBG) గేమ్‌కు బానిసైన ఈ యువకుడు, నిద్రాహారాలు మాని నిరంతరం గేమింగ్ లోనే మునిగిపోయేవాడు
Date : 09-02-2026 - 11:15 IST