Pubg
-
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST -
#India
PUBG Love Story: పబ్జీ కేసులో బిగ్ ట్విస్ట్, ఆమె పాక్ ఏజెంట్
పబ్జీ ఆడుతూ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది పాకిస్థాన్ మహిళ సీమా హైదర్
Date : 19-07-2023 - 11:39 IST -
#Speed News
PUBG Love: పబ్జి గేమ్ ద్వారా ప్రేమ .. పాకిస్థాన్ నుండి ప్రియుడు కోసం భారత్ కు
ఆన్‌లైన్ గేమ్ ప్లాట్‌ఫారమ్ పాకిస్థానీ మహిళ, భారతీయుడు పరిచయమయ్యారు. కొంతకాలానికే వారిద్దరి మనసులు కలిశాయి.
Date : 16-07-2023 - 12:59 IST -
#Trending
PUBG Love: పబ్ జీ ప్రేమకథ.. ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ మహిళ!
గ్రేటర్ నోయిడాలో గత సోమవారం ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 05-07-2023 - 4:50 IST -
#India
Pak Woman: కొంపముంచిన పబ్జీ.. ప్రేమికుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి భారత్ కి వచ్చిన పాకిస్థాన్ మహిళ..!
PUBG ఆడుతున్నప్పుడు ఒక పాకిస్థానీ మహిళ (Pak Woman) భారతీయ అబ్బాయితో ప్రేమలో పడింది. దీని తర్వాత యువకుడి కోసం ఆమె తన నలుగురు పిల్లలతో గ్రేటర్ నోయిడాకు చేరుకుంది.
Date : 04-07-2023 - 6:56 IST -
#Andhra Pradesh
Suicide : పబ్‌జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మొబైల్‌లో పబ్‌జీ గేమ్‌కు బానిసై ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు(16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పబ్ జి ఆడుకున్నాడు. అయితే,గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వారు అతడిని ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక మరో గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు వెళ్లిపోయాడు. అయితే ఉదయం ఎంతసేపటికీ […]
Date : 12-06-2022 - 5:41 IST