Pti
-
#Speed News
Pakistan Protests Turn Violent: పాకిస్థాన్‌లో అల్లకల్లోలం.. 4 వేల మంది అరెస్ట్, ఆరుగురు మృతి
పిటిఐ కార్యకర్తల దాడి అని ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని ఆయన తెలిపారు. రేంజర్లు కాల్పులు జరిపారని పీటీఐ ఆరోపించింది. ఈ ఘటనలో ఇద్దరు ఆందోళనకారులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
Date : 26-11-2024 - 9:14 IST -
#Speed News
Pakistan Election Results: పాక్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. అధిక్యంలో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ..?
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల (Pakistan Election Results)పై ఉత్కంఠ నెలకొంది. అనేక కౌంటింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది.
Date : 09-02-2024 - 8:14 IST -
#Speed News
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. పదేళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ (Imran Khan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం (జనవరి 30, 2024), అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడిపై ఈ చర్య తీసుకోబడింది.
Date : 30-01-2024 - 3:23 IST -
#Speed News
Bilawal Bhutto -Imran Khan : ఇమ్రాన్ కు మంచిరోజులు.. సపోర్ట్ గా ప్రధాన రాజకీయ పార్టీ !
Bilawal Bhutto -Imran Khan : పాకిస్తాన్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.
Date : 29-08-2023 - 5:10 IST -
#Speed News
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఉపశమనం.. జూలై 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు
మే 9 హింసాకాండలో కాల్పులకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై బుధవారం (జూన్ 21) అరెస్ట్ వారెంట్‌లను పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) రద్దు చేసింది.
Date : 22-06-2023 - 7:47 IST -
#World
Pakistan : ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ప్రమాదం..మహిళా జర్నలిస్టు మృతి..!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా జర్నలిస్టు కంటైనర్ కింద పడి మరణించింది. మరణించిన జర్నలిస్టు ఛానెల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయిమ్ గా గర్తించింది పాక్ స్థానిక మీడియా. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి […]
Date : 30-10-2022 - 9:39 IST