PT Teacher
-
#Speed News
Hyderabad: స్కూల్ విద్యార్థినిపై PT సర్ లైంగిక వేధింపులు
Hyderabad: ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ చిన్నారులపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజు ఎదో మూలాన ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యార్థునులపై లైంగిక విధింపుల కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైద్రాబాద్లో ఓ స్కూల్ విద్యార్థినిపై పీటీ సర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలోని అత్తాపూర్‌లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు […]
Published Date - 09:00 AM, Sun - 6 August 23