PS-1
-
#Cinema
PS-1 Review: పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. మణిరత్నం మూవీ ఎలా ఉందంటే?
సినిమా పేరు: పొన్నియిన్ సెల్వన్ 1 దర్శకుడు: మణిరత్నం నటీనటులు: ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్, జయం రవి, చియాన్ విక్రమ్, కార్తీ రేటింగ్: 2.5 / 5 ఇప్పుడు ఇండియాలో హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. ప్రేక్షకులు బాహుబలి లాంటి సినిమాలకు బ్రహ్మరథం పట్టడమే అందుకు నిదర్శనం. అయితే డైరెక్టర్ మణిరత్నం అనగానే ప్రేక్షకులు ప్రతిసారి కొత్తదనం ఆశిస్తారు. ప్రస్తుతం చారిత్రత్మక సినిమాలు సందడి చేస్తుండటంతో మణిరత్నం అలాంటి సినిమా తీసి హిట్ కొట్టాలని ప్రయత్నించాడు. […]
Published Date - 01:50 PM, Fri - 30 September 22