Proper Diet
-
#Life Style
Healthy Bones: ఈ అలవాట్లు మానుకుంటే ఎముకలు బలోపేతం అవుతాయి.. కీళ్ల నొప్పులు రానే రావు!!
కీళ్లనొప్పులు వృద్ధులకు మాత్రమే పరిమితం అనేది పాత మాట. ఇప్పుడివి యూత్ ను కూడా వేధిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కీళ్ల నొప్పుల సమస్య లేని చాలామంది వృద్ధులను సైతం మన చుట్టూ చూస్తున్నాం. కాబట్టి కీళ్ల నొప్పులకు వయస్సు మాత్రమే కారణం కాదని మనం అర్థం చేసుకోవాలి. బలహీనమైన ఎముకలు, కీళ్ల సమస్యలకు జీవనశైలి, రోజువారీ అలవాట్లు కారణమై ఉండొచ్చు. ఇలాంటి అలవాట్లను మానుకోవడం ద్వారా, మీరు మీ ఎముకల నష్టం రేటును తగ్గించి ఆరోగ్యకరమైన […]
Date : 01-10-2022 - 8:50 IST