Project K Story
-
#Cinema
Project K Story: ప్రభాస్ “కల్కి 2898 ఏడీ” మూవీ స్టోరీ ఇదేనా..?
ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్రాజెక్ట్ కె (Project K Story) టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. ఈ చిత్రానికి "కల్కి 2898 ఏడీ" (Kalki 2898 AD)' అనే టైటిల్ ఫైనల్ చేశారు.
Published Date - 09:33 AM, Fri - 21 July 23