Private Travels Hikes
-
#Andhra Pradesh
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సొమ్ము చేసుకుంటున్న […]
Published Date - 04:25 PM, Fri - 11 October 24