Private Instagram
-
#Cinema
Allu Arjun: బన్నీ ఫ్యామిలీ కోసం ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారా.. లీక్ చేసిన ఉపాసన?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలో పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. ఇంస్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ […]
Date : 09-04-2024 - 1:17 IST