Private Educational Institutions
-
#Telangana
Telangana Private Schools: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ ప్రవేట్ విద్యాసంస్థలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకు తరగతులు మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించలేదు. ఉదయం 11 గంటల వరకు తరగతులు నడిపామని. ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి బయలుదేరే ముందు భోజనం చేసి వెళ్తున్నారని అని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు మంజుల రెడ్డి చెప్పారు. అయితే పలు ప్రైవేట్ పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట వరకు, మరికొన్ని పాఠశాలలు మధ్యాహ్నం 3 గంటల […]
Published Date - 11:24 AM, Sat - 2 April 22