Prime Minister Resignation
-
#World
Yulia Svyrydenko: ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా
రష్యాతో తీవ్రమైన యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మహిళా ప్రధానమంత్రి యులియా స్విరిడెన్కో (Yulia Svyrydenko) తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మార్పులు (Government Reshuffle) చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఆయన సూచనల మేరకు యులియా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, సవాలుతో కూడిన యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ప్రధానిగా దేశానికి ప్రాతినిధ్యం […]
Date : 13-07-2026 - 10:31 IST