Prime Minister Narendra Modi CNG Price
-
#India
CNG-PNG Price: వినియోగదారులకు బిగ్ రిలీఫ్, తగ్గనున్న PNG,CNG ధరలు..!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహజవాయువు (CNG-PNG Price) ధరలను నిర్ణయించే కొత్త ఫార్ములాను మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం 2014 మార్గదర్శకంలో కూడా పెద్ద మార్పు చేశారు. కొత్త ఫార్ములాతో, CNC,PNC వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. మోడీ కేబినెట్ నిర్ణయంతో ఇప్పుడు మీ నగరాల్లో PNG, CNG ధరలు తగ్గనున్నాయి. CNG, PNG ధరలు తగ్గడం […]
Published Date - 08:25 AM, Fri - 7 April 23