Priest Passes Away
-
#Devotional
Satyendra Das : అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
20 ఏళ్ల వయసులోనే సత్యేంద్ర దాస్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో కీలక పాత్ర పోషించారు.
Date : 12-02-2025 - 11:02 IST