Prices Of 14 Kharif Crops #India Kharif Season Crops : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాలు ధర రూ.2,300కు చేరింది. Published Date - 08:48 PM, Wed - 19 June 24