Prices Hiked
-
#automobile
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు!
హోర్ముజ్ జలసంధి గుండా ఓడల సురక్షిత ప్రయాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో పాల్గొంటామని కీలక యూరోపియన్ దేశాలు, జపాన్ ప్రతిపాదించడంతో రోజు ఆరంభంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $105కి పడిపోయాయి.
Date : 20-03-2026 - 3:21 IST