Premium Plan
-
#Technology
WhatsApp features: వాట్సాప్ లో త్వరలో 5 కొత్త ఫీచర్లు.. అవి ఇవే..!
వాట్సాప్ త్వరలో 5 కొత్త ఫీచర్లను లాంచ్ చేయనుంది. పంపిన మెసేజ్ లను నిర్ణీత టైంలోపు ఎడిట్ చేసే సౌలభ్యాన్ని కల్పించనుంది. అలాగే వాట్సాప్ గ్రూపులో సభ్యుల సంఖ్యను 1024కి పెంచనుంది.
Published Date - 04:06 PM, Mon - 17 October 22