Precious Metals News
-
#Telangana
Gold Price Today : పసడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : వరుసగా పెరుగుకుంటూ పోయిన గోల్డ్ రేట్లు ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయంగా కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ గోల్డ్ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 08:58 AM, Thu - 27 February 25