Pre Poll Survey
-
#Andhra Pradesh
AP Elections: ఎన్నికల మూడ్‌లోకి ఏపీ.. ప్రీపోల్ సర్వే ఏం చెబుతోంది..?
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైఎస్సార్సీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పొత్తు కోసం చేతులు కలిపాయి. రెండు శక్తులు ఎదురెదురుగా ఎన్నికల ఎపిసోడ్ జోరుగా సాగుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ సర్వే ఫలితాలు చక్కర్లు కొడుతున్నాయి. […]
Date : 29-01-2024 - 5:09 IST