Pravin Goyal
-
#India
Siya Goyal: సియా గోయల్ తండ్రి దుకాణంలో ఎఫ్‌డిఎ సోదాలు.. రూ. 8.14 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులు స్వాధీనం.
కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్‌కు చెందిన బీజీ గోయల్ & కంపెనీ దుకాణంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), పూణే జోన్-1 అధికారులు జూలై 14న పూణేలోని మార్కెట్ యార్డ్‌లో దాడులు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై రూ. 8,14,630 విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తమకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు మంగళవారం ఈ దాడులు […]
Date : 16-07-2026 - 11:35 IST