Prashant Kumar Mishra
-
#India
Supreme Court: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు.. ఆమోదించిన రాష్ట్రపతి.. నేడే ప్రమాణ స్వీకారం..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులుగా నియమించారు.
Published Date - 06:42 AM, Fri - 19 May 23