Praneetha Subhash
-
#Cinema
Praneetha:తల్లి కాబోతున్న ప్రణీత..ఇన్ స్టాలో వెరైటీ అనౌన్స్ మెంట్..!!
హీరోయిన్ ప్రణీత…తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన భర్తతో కలిసి ప్రకటించింది. స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తూ తాను గర్భవతినని చెప్పింది. ఆ ఆనంద క్షణాలను ప్రణీత దంపతులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రణీత తన భర్త నితిన్ రాజు పుట్టిన రోజు సందర్భంగా..అతనికి నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ అంటూ పేర్కొంది. ఇక ప్రణీత బెంగుళూరు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును మే 30, […]
Date : 11-04-2022 - 12:39 IST