Prakasam
-
#Andhra Pradesh
Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు
Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్‌పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.
Date : 03-09-2025 - 11:34 IST -
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్‌లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Date : 17-02-2025 - 12:25 IST -
#Andhra Pradesh
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Date : 30-11-2024 - 9:18 IST -
#Speed News
Fire Accident : ప్రకాశంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సేఫ్
ప్రకాశం జిల్లా గాడ్జుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి, అయితే
Date : 22-06-2023 - 10:08 IST -
#Speed News
Prakasam: ఇకపై ప్రతి శనివారం ఆ స్టాఫ్ అంత సైకిల్ పై రావాల్సిందే.. కలెక్టర్ అదేశం!
రోజు రోజుకి వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతోంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ఈ కాలుష్య రహిత వాతావరణం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఒక కలెక్టర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై టూ వీలర్ ఫోర్ వీలర్ లో కాకుండా కార్యాలయానికి సైకిళ్లపై రావాలి అని ఆదేశించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరిగింది. కలెక్టర్ ఆఫీసు సిబ్బంది ప్రతి శనివారం కూడా కార్యాలయానికి […]
Date : 04-06-2022 - 11:10 IST