Prajapalana Vijayaotsava Sabha
-
#Speed News
Prajapalana Vijayaotsava Sabha : హైదరాబాద్‌కు ధీటైనా నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు కృషి: సీంఎ రేవంత్ రెడ్డి
వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తలపెట్టగానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డు వచ్చినా చేపట్టిన అభివృద్ధి పనులు ఆపబోం అని సీఎం ప్రకటించారు.
Published Date - 06:58 PM, Tue - 19 November 24