Praja Rajyam
-
#Cinema
Chiranjeevi : ప్రజా రాజ్యం జనసేనగా మారింది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi : హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన లైలా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఈ వేడుకలో ఆయన "జై జనసేన" అంటూ నినదించడం, అలాగే ప్రాజా రాజ్యం పార్టీ గురించి ప్రస్తావించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Published Date - 11:09 AM, Mon - 10 February 25 -
#Andhra Pradesh
Chiranjeevi : సినీ, రాజకీయ చౌరస్తాలో `చిరంజీవి`
`రాజకీయాల్ని వదిలేశాను. రాజకీయాలు నన్ను వదల్లేదు. ఆ డైలాగును ఇటీవల `గాడ్ ఫాదర్` సినిమాలో ఉపయోగించారు మెగాస్టార్ చిరంజీవి.
Published Date - 11:32 AM, Thu - 22 September 22 -
#Andhra Pradesh
Chiranjeevi PrajaRajyam : 2024 నాటికి ప్రజారాజ్యం 2.0
రాజ్యాధికారం దిశగా `మెగా` ఫ్యామిలీ అడుగులు వేస్తోంది.
Published Date - 03:57 PM, Mon - 23 May 22