Praja Agraha Sabha
-
#Speed News
Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సెటైర్లు..
ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ అందుతుందని ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. […]
Date : 29-12-2021 - 2:24 IST