Pradosha Vrata
-
#Devotional
Pradosh Vrat : ఏప్రిల్ 3న సోమ ప్రదోష వ్రతం..ఆరోజున శివుడిని ఇలా పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారు
చైత్ర మాసంలోని శుక్ల పక్ష ప్రదోషం (Pradosh Vrat) ఈసారి ఏప్రిల్ 3, 2023 సోమవారం నాడు వస్తోంది. ఈసారి సోమ ప్రదోషం శుభపరిణామంగా మారుతోంది. ప్రదోషం, సోమవారాలు రెండూ శివునికి అంకితం చేయబడ్డాయి. కావున ఈ రోజున చేసే అన్ని ఉపవాసాలు, పుణ్యాలు అనేక విధాల ఫలితాలను పొందుతాయి. ఈ రోజున శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తుంటారు. పంచాంగ్ ప్రకారం, ప్రదోష తిథి 3 ఏప్రిల్ 2023, సోమవారం ఉదయం 6.24 గంటలకు […]
Date : 01-04-2023 - 6:22 IST