Prabhas Spirit Movie Postponed
-
#Cinema
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!
'ఫౌజీ' కథాంశం మాత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని, ఒకవేళ యుద్ధంలో పరిస్థితులు భిన్నంగా ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో హను రాఘవపూడి ఈ కథను రాసుకున్నారు
Date : 06-04-2026 - 3:37 IST