Prabhas Break
-
#Cinema
Prabhas : సినిమాలకు ప్రభాస్ బ్రేక్..ఎందుకంటే..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..కొద్దీ రోజుల పాటు సినిమా షూటింగ్ లకు బ్రేక్ (Break) ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న..డార్లింగ్..రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మళ్లీ సక్సెస్ బాటలోకి వెళ్లిపోయారు. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22 న పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం తో ప్రభాస్ నుండి […]
Date : 31-01-2024 - 3:36 IST