Poultry Industry
-
#Business
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Bird Flu : ఘోరంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు..
Bird Flu : బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ కుదేలై, ప్రజలు చికెన్ కొనడంలో వెనుకడుగేసారు. దీంతో చికెన్ ధరలు పడిపోతుంటే, నాటు కోళ్లకు, చేపలకు డిమాండ్ పెరిగిపోయింది. వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతుండగా, వినియోగదారులు ఆరోగ్య భద్రత కోసం కొత్త ఎంపికలను అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితులు పౌల్ట్రీ రంగానికి పెద్ద సవాలుగా మారాయి.
Date : 23-02-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST