Positive Signs
-
#Devotional
Zodiac Signs: డిసెంబర్ 29న మకర రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వాళ్లపై ధన వర్షమే!!
ధనుస్సు రాశిని విడిచిపెట్టిన తర్వాత శుక్రుడు ..2022 డిసెంబర్ 29న మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష శాస్త్రంలో, గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Published Date - 01:32 PM, Sun - 25 December 22