Positive Attitude Mother
-
#Life Style
Parenting Tips: పిల్లల విజయానికి నిచ్చెన వేయాలంటే తల్లిలో ఈ 6లక్షణాలు కీలకం. అవేంటంటే..
పిల్లల జీవితంలో (Parenting Tips) ఆనందం, విజయం ఈ రెండు విషయాల్లో తల్లిదే కీలక పాత్ర. పిల్లల విషయంలో తండ్రి కంటే ఎక్కువ బాధ్యతలు తల్లికే ఉంటాయి. పిల్లలు జీవితంలో విజయవంతంగా ఎదగాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ సమానమే. కానీ కొన్ని సందర్భాల్లో అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది తల్లిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం చేసే తల్లి అయినా లేదా గృహిణి తల్లి అయినా – చిన్నతనంలో జీవితాన్ని నేర్చుకునేది తల్లి నుంచే. కాబట్టి […]
Date : 31-03-2023 - 9:03 IST