Porubandar
-
#India
Gujarat Elections : సహోద్యోగులపై కాల్పులు..ఇద్దరు CRPFజవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!!
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరు బందరులో జరిగింది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు మణిపూర్ కు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. జవాన్లందరూ కూడా […]
Date : 27-11-2022 - 6:10 IST