Pop Icon Taylor Swift
-
#Speed News
Taylor Swift : కమలా హారిస్‌కే జెండా ఊపిన పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్
Taylor Swift :పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు నవంబర్ 5న జరగనున్న యుఎస్ ఎన్నికల కోసం అధ్యక్ష రేసులో మద్దతుగా ముందుకు వచ్చారు.
Published Date - 11:20 AM, Wed - 11 September 24