Poojas
-
#Devotional
Bhadrachalam: భద్రాచలం ఆలయంలో స్వామి వారికి నూతన పూజలు..!
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం (Temple)లో త్వరలోనే నూతన పూజలను ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారం లోగా భద్రాచలం (Bhadrachalam) ఆలయ కార్యాలయంలో రాతపూర్వకంగా అందించాలని ఈవో శివాజీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని అంశాలను పరిశీలించి వీలైనంత తొందర్లోనే వీటిని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఆదాయ వనరుగా ఉండటంతో పాటు భక్తులు ఎక్కువ సేపు […]
Date : 09-12-2022 - 2:23 IST