Pooja Ramachandran
-
#Cinema
Pooja Ramachandran : తల్లి అయిన ‘స్వామి రారా’ నటి.. బాబు పుట్టాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటుడు…
కొన్ని నెలల క్రితం తాను ప్రగ్నెంట్ అని తెలపడంతో అందరూ తనకు కంగ్రాట్స్ చెప్పారు. ఇటీవల భర్తతో కలిసి బీచ్ లో బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసింది పూజా. తాజాగా నేడు పూజా రామచంద్రన్ పండంటి బాబు కు జన్మనిచ్చింది.
Date : 29-04-2023 - 8:00 IST